స్కంధమాత దుర్గ అవతారము
స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందునితల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈమె ఒడిలో బాల స్కంధుడు కూర్చుని ఉంటాడు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్తుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
_________
_________
No comments:
Post a Comment