Sunday, April 14, 2013

Wednesday, April 10, 2013

Vijaya Ugadi - విజయ నామ సంవత్సర ఉగాది

విజయ నామ సంవత్సర  ఉగాది

ఉగాది రోజున వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది.

ఈ  రోజున చేసే ఉగాది పచ్చడి.  వివిధ అనుభవాలకు ఉగాది పచ్చడి ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

 పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. అందరూ ఉగాదినాడు మొదటిగా పచ్చడి తింటారు.  నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి చెప్పటం ఈరోజు ముఖ్యమైన కార్యక్రమమ్. 

విజయ నామ సంవత్సర  పంచాంగ శ్రవణము  
_____________

_____________

కవి సమ్మేళనం 
_____________

_____________

2013 గోచారం వార్షిక ఫలం
http://astrology.webdunia.com/telugu/predictions/Predictions.aspx?id=1&mode=4#1