Saturday, October 5, 2013

Kushmaanda Devi Durga Avataram Telugu - కూష్మాండ దుర్గ అవతారము



కూష్‌మాండ  కూష్మాండ దుర్గ అవతారము

కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను 'అష్టభుజదేవి' అని కూడా అంటారు. తన చారుదరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించి అస్తిత్వం కల్పించింది.

No comments:

Post a Comment