Thursday, October 10, 2013

Scientists - Biographies - Telugu


CNR Rao, Chemistry, India

Video from ETV on CNR Rao
_____________________

https://www.youtube.com/watch?v=ewPNXAYW_JU _____________________

మేడమ్‌ క్యూరీ

పోలెండ్‌లోని వార్సా పట్టణంలో నవంబరు 7,1867లో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు మేరీక్యూరీ. ఆమె అసలు పేరు 'మేరీ స్లోడోల్‌ స్కా'. స్థానిక పాఠశాలలోనే చదువుకుంటూ తండ్రి ద్వారా శాస్త్రీయ భావనలను పొందగలిగింది.  విద్యార్థి సంఘంలో చేరి పోలెండ్‌ను ఆక్రమించిన రష్యాకి వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొనడం వలన ఆమెను బహిష్కరించింది అప్పటి ప్రభుత్వం. ఆమె ప్యారిస్‌ చేరుకొని అక్కడి ప్రఖ్యాత 'సోబర్న్‌ యూనివర్సిటీలో గణితం, భౌతిక శాస్త్రాలందు పట్టా పొందారు.

1894లో ఆమెకు పియరీ క్యూరీ అనే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనకు సొంత ప్రయోగశాల వుండేది. ఇద్దరూ కలిసి పనిచేయడం, ఒకే విధమైన భావాలు కలిగి వుండడం వలన వారి సాన్నిహిత్యం ప్రేమ నుంచి 1895 వివాహానికి దారితీసింది. అప్పటి నుండి ఆమె 'మేరీ క్యూరీ'గా పిలవబడింది. పియరిక్యూరీ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటం వలన, ఆయన స్థానంలో మేరీ క్యూరీని ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా నియమించింది సోబర్న్‌ యూనివర్సిటీ. దీంతో ఆమె భర్తతో కలిసి ఎన్నో ప్రయోగాలు చేయడం ఆరంభించారు.

No comments:

Post a Comment