Saturday, October 5, 2013

Chandraghanta Durga Avataram Telugu - చంద్రఘంట దుర్గ అవతారము



చంద్రఘంట దుర్గ అవతారము



చంద్రఘంట : తల్లిమూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

No comments:

Post a Comment