నైపుణ్యాభివృద్ధి
కృషి ఉంటే మనుషులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులు అవుతారు.
నైపుణ్యాల్లో శిక్షణ పొందడమనేది మనకు కొత్త విషయం ఏమాత్రం కాదు. పురాతన విద్యాలయాలైన గురుకులాల్లో విద్యార్థులకు 64 కళలు నేర్పించేవారట.
"ఏడాదికి 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం మాత్రమే ఉన్న ప్రస్తుత మౌలిక వసతులను కోటీ 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వగలిగే సామర్థ్యానికి పెంచాలి. నేడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగరంగంలో అడుగుపెడుతున్న 80 శాతం యువతకి నైపుణ్యాలు పెంచుకునే సౌకర్యాలే అందుబాటులో లేవు."
http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=17018
నా అభిప్రాయం ప్రకారం 2 కోట్ల మందికి ప్రతీ సంవత్సరం శిక్షణ ఇవ్వాలి, ముద్ర యోజన ద్వారా కోటి మందికి స్వయం ఉపాధి కోటి మందికి జీతం ఉద్యోగాలు కల్పించ వచ్చు.
‘స్కిల్ ఇండియా’ని ఆవిష్కరించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం- ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’.
_________________
_________________
ఈటీవీ ETV Andhra Pradesh
No comments:
Post a Comment