Monday, April 30, 2012

Telugu YouTube Videos - తెలుగు యుట్యుబ్ వీడియోపెడియా - తెలుగు వీడియోలు

తెలుగు నోలు వీడియోపెడియా - తెలుగు వీడియోలు

తెలుగు నోలు వీడియోపెడియా - తెలుగు వీడియోలు

Authors

 యుట్యుబ్ పై తెలుగు వీడియోలు వేల సంఖ్యలో ఉన్నాయ్. కాని ఇంకా ఎక్కువ మంది వాటిని ఉపయోగించుట లేదు. వీడియోలు అంతర్జాలం స్పీడ్ (వేగము) తక్కువ వలన ఆగి ఆగి వస్తున్నై. అందువలన కొంతమంది చూడటం లేదు. కాని నా అభిప్రాయము చాలా మందికి యుట్యుబ్ వీడియోల గురించి తెలియదు అని. తెలియాలంటే ఈ విషయము గురించి చాలా మంది వ్యాసములు వ్రాయవలసి ఉంటుంది. ఈ తెలుగు నోలు వీడియోపెడియా అటువంటి ప్రయత్నమే.

Collected Knols

Comments

Short urls

http://knol.google.com/k/-/-/2utb2lsm2k7a/4920

Narayana Rao - 02 Jul 2011

No comments:

Post a Comment