మహా శివరాత్రి
Maha Sivaratri - Maha Shivratri
Authors
దేవతలు దానవులు కలిసి అమృత మధనము చేసారు. ఆ ప్రయత్నములో అనేక సమస్యలు వచ్చాయి. మందార పర్వతము సముద్రములో మునిగిపోవడము ప్రారంభించిది. విష్ణుమూర్తి కూర్మ అవతారములో వచ్చి ఆ పర్వతమును పైకి ఎత్తి పట్టి కవ్వము చిలుకుడు కార్యక్రమము సవ్యముగా అవడానికి సహాయ పడడము జరిగింది. అటు తరువాత ఒక సమయములో గరళము పుట్టింది. ఆ గరళము ప్రపంచము మొత్తాన్ని దాహించగల శక్తి గల దానిగా దేవతలు, దానవులు గ్రహించారు. ఆ గరళాన్ని నిరోధించే శక్తి వాళ్ళకు లేదు. వారు అందరి దేవుళ్ళను పాహి, పాహి అని ఆస్రయిన్చాదము ప్రారంభించారు. పరమ శివుడు ఆ గరళాన్ని మ్రింగటానికి ముందుకు వచ్చాడు. ఆయన ఆ గరళాన్ని మ్రింగి గొంతుకలోనే ఉంచి క్రిందకు వెళ్ళకుండా నిరోధించారు. ఆ గరళము సామాన్యమయినది కాదు. పరమశివుని కూడా అది చాలా ఇబ్బంది పెట్టింది. ఒక రాత్రి దైవ కాలమానములో అది పరమశివుని వేధించింది. తెల్లవారిన సమయానికి పరమశివుడు గరలమును సహించి మల్లి మామూలు స్థితికి రావడము జరిగింది. ఆ రాత్రి అంటా పార్వతి దేవి పరమసివునికి ఉపచర్యలు చేస్తూ ఉంది. పరమశివుని గణములు అన్ని ఉత్కంతతో ఆ రాత్రి మేలకువుగాని ఉన్నారు.
ఒక పెద్ద ఉనద్రవము తొలగి పోయింది. శివ రాత్రి పెద్ద సంకటముల పైన ప్రపంచ విజయాలకు సంకేతమైన పర్వదినం.
________________________________________________
6.18 minutes
________________________________________________
6 .30 minutes
_________________________________________________
__________________________________________________
9 .59 minutes
____________________________________________________________________
9 .57 minutes
_________________________________________
6 .38 Minutes
_________________________________________
_______________________________________________________________________________________
More links to Telugu Articles
http://www.telugudanam.co.in/samskruti/pamDugalu/mahaa_Sivaraatri.php
http://telugu.webdunia.com/religion/religion/festivals/1102/15/1110215044_1.htm
http://www.telugudanam.co.in/samskruti/pamDugalu/mahaa_Sivaraatri.php
http://telugu.webdunia.com/religion/religion/festivals/1102/15/1110215044_1.htm
_______________________________________________________________________________________
No comments:
Post a Comment