Sunday, April 29, 2012

శాస్త్రీయ నిర్వహణ







శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు
౧. కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ పని పద్ధతులను ఖరారు చేసి ప్రవేశ పెట్టడము.
౨. కార్మికులను శాస్త్రీయ పద్దతిలో ఎంపిక చేయడము.
౩. నిర్వాహకులకు, కార్మికులకు కూడా వ్యవస్థలో జరిగే పని పద్ధతిని నిర్ణయించడములో పాత్ర ఉంది.
౪. నిర్వాహకులకు, కార్మికులకు మధ్య సహకారం ఉండాలి.



Frederick Winslow Taylor - A Pioneer Industrial Engineer
F.W. Taylor and Industrial and Organizational Psychology

___________________________________________________________________________________________

మార్చి ౨౧, 2011 (కె.ఎన్‌.ఎన్‌) శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంత రూపకర్త అయిన ఫ్రెడరిక్‌ విన్‌ స్లో టేలర్‌ 96వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయయనకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ విభాగం ఘనంగా నివాళి అర్పించింది. శాస్త్రీయ నిర్వహణ సిద్దాంతం రూపొంది వంద వసంతలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాన్ని జరిపారు.


___________________________________________________________________________________________

No comments:

Post a Comment