Seethamma Pellante Kalyana Vaibhogame Album on Raaga Music
సీతమ్మ పెళ్ళంటే
http://www.raaga.com/play/?id=150232
Play the Song
http://www.raaga.com/player5/?id=150232&mode=100&rand=0.8903758658561856
Annamayya Paata
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
http://annamacharya-lyrics.blogspot.in/2007/04/188siggari-pemdli-kutura.html
సీతమ్మ పెళ్ళి కూతురాయెనే
తెలుగు పెళ్ళి పాటలు పద్యాలు
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం
ఆరుద్ర గారు - సీత కల్యాణం లో జానక్యా పద్యానికి అనువాదం
ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది.
తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి.
కెంపులనుకున్నవి, రామయ్య మైచాయ సోక గా నీలమ్ములైనాయి.
ఇన్ని రంగులు చూసి ఇంతి తెల్లబోయింది. ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు
http://telugupadyam.blogspot.in/2012/04/blog-post.html
ब्ख्मा ब्ख्मा भ्क्मा एकद्पुतारामीइ मई मई मई क्ल्न्दी मई-ashok
ReplyDelete