న్యూ ఢిల్లీ, Dec 17, 2014: రీసెర్చ్ సంస్థ మెక్కిన్సే డిజిటల్ భారతదేశం ప్రణాళిక , కీలక సాంకేతిక పద్ధతులు ఉపయోగించండము 2025 సంవత్సరానికి 550 బిలియన్ల నుండి $ 1 ట్రిలియన్ డాలర్ల వరకు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం పెంచడానికి సహాయం చెయ్యచ్చు అని చెప్పిన్ది.
న్యూయార్క్ ఆధారిత సంస్థ మెక్కిన్సే డిజిటల్ టెక్నాలజీలు మరియు స్మార్ట్ భౌతిక వ్యవస్థల్లో మంచి అవకాశం ఉంది అని తెలియ చేసిన్ది.
"ఆర్థిక సేవలు, ఆరోగ్య, వ్యవసాయం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, విద్య రంగాల్లో నూతన టెక్నాలజీస్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సదుపాయాములు కలగా చేసే అవకాశం ఉంది అని స్పష్టము చేసింది
మెకిన్సే మొబైల్ ఇంటర్నెట్, క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ గుర్తింపు, థింగ్స్ ఇంటర్నెట్, తెలివైన రవాణా, ఆధునిక భౌగోళిక సమాచార వ్యవస్థ మరియు తదుపరి తరం జెనోమిక్స్ స్వీకరణ లను ప్రముఖ టెక్నాలజీస్గా ఎంపిక చేసిన్ది.
భారతదేశం యొక్క మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు (స్మార్ట్ ఫోన్ యజమానులు) 700 నుండి 900 మిలియన్మధ్య ఉండవచ్చని అంచనా వేసింది
No comments:
Post a Comment