నారాయణ రావు కంభంపాటి
తెలుగులో నోలులు వ్రాయడానికి అని ఈ కొత్త జి మెయిలు ఐ డి తీసుకొని ఇప్పుడు వ్రాయడము మొదలు పెట్టా.
కాని వ్రాయడము కొంచెము కష్టమే.
నా పేరు నారాయణ రావు కంభంపాటి. ప్రస్తుతము ఉండేది ముంబైలో.
నీటీలో ప్రొఫెసర్.
నేను ఇంజనీరింగ్ కాకినాడలో చదివా. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబైలో చదివా. పి హెచ్ డి. ఐ. ఐ. టి.లో చేసాను.
ఇంగ్లీష్ లో నేను నోలులు Narayana Rao K.V.S.S. పేరు మీద వ్రాస్తాను.
నా ఇన్స్టిట్యూట్ సహచరులను నోలులు వ్రాయమని ప్రోత్సహిస్తున్నాను.
తెలుగు ఆర్కుట్ సముదాయములలో నోలు గురించి వ్రాస్తూ ఉంటాను.
ఇంకా కొన్ని విషయాలు తర్వాత వ్రాస్తా.
Knol is being closed from 1 May 2012. Moving my knols to blogs
No comments:
Post a Comment