పారిశ్రామిక సాంకేతిక శాస్త్రము ఫ్రెడరిక్ టేలర్, ఫ్రాన్సిస్ గిల్బ్రేత్, హీరింగ్తాన్ ఎమర్సన్ల పారిశ్రామిక సంస్థలకు లాభాన్ని చేకూర్చే ప్రయత్నముల ఫలితముగా ఉద్భవించింది.
ఇటివల కాలములో నారాయణ రావు ఈ శాస్త్రమును మూడు భాగాములగా విభజించ వచ్చు అని అభిప్రాయము వ్యక్తము చేసారు.
ఈ మూడు భాగములు
౧. మానవ శ్రమ సాంకేతిక శాస్త్రము
౨. సిస్టం ఎఫిసియన్సి సాంకేతిక శాస్త్రము
౩. సిస్టం డిజయిన్ యాజమాన్యము
___________________________________________________________________________________________
ఈ శాస్త్రముపై నేను ఇంగ్లీషులో నోలులు వ్రాస్తున్నాను.
వాటినుండి తెలుగులోకి మెల్లమెల్లగా వ్రాయాలి.
No comments:
Post a Comment