Kaizen in Telugu - స్వకీయ సుకార్యము (శుభ కార్యము)
స్వకీయ సుకార్యము - తన పనిలో మంచి మార్పు.
పదము నప్పినదా. మార్పు సూచించండి.
స్వకీయ సుకార్యములు
స్వకీయ సుకార్యములు అమలులోకి తేవడము తేలిక.
ఇతరులు సూచించన సుకార్యములకు అభ్యంతరములు వస్తాయి.
స్వకీయ సుకార్యమునకు మిగిలనవారి ఆమోదము కావాలి గాని అమలు చేయడము తేలిక.
జపాన్ దేశపు కంపెనీలు స్వకీయ సుకార్యములను ప్రోత్సహించి లాభము పొందుతున్నాయి.
సుకార్య సలహా - ఇతరుల పనులలో లాభము వచ్చే సలహా.
కైజెన్ - మంచి మార్పు
కై అంటే మార్పు.
జెన్ అంటే మంచి.
కైజెన్ - మంచి మార్పు, నిరంతరం మెరుగుపడుతూనే ఉండటం.
మారితీరాలన్న బలీయ ఆకాంక్షే కైజెన్‌కు వూపిరి. కొత్తను ఆమోదించలేని అభద్రత కైజెన్‌కు పరమశత్రువు.
కైజెన్ పని సంస్కృతిలో విజయానికిచ్చే నిర్వచనమే వేరు - మనకు మనం మెరుగులు పెట్టుకుంటున్నప్పుడు తళుక్కుమనే చిన్న మెరుపే గెలుపు!
http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=6794
Japanese Technique - "Kaizen " To Overcome Laziness in Telugu
____________
_____________
25 June 2018
Sorry, Meaning for Kaizen in Telugu is not found! Please try below options
http://jenson.in/dicts/index.php
Ud 3.10.2021
Pub 24.6.2018
Techniques of Value Analysis and Engineering by L.D. Miles, Book Information, Review and Summary
ReplyDelete