Friday, February 23, 2018

Emotional Intelligence in Telugu - ఉద్వేగ ప్రజ్ఞ - భావోద్వేగ మేధస్సు



ఉద్వేగ ప్రజ్ఞ -  భావోద్వేగ మేధస్సు


పూర్తి వ్యాసము
https://www.mcrhrdi.gov.in/emodules/EMOTIONAL%20INTELLIGENCE.pdf

కోపము అనేది మరోక దు:ఖకరమైన ఉద్వేగము.
http://54.243.62.7/health/article-62693


http://www.pslvtv.com/post.php?postid=8174/


నిద్ర
రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. మనం నిద్రలో ఉన్నప్పుడు మెదడు మరింత శక్తిని సంతరించుకుంటుంది. నిద్ర తగ్గితే ఉద్వేగ ప్రజ్ఞ తగ్గుతుంది. కోపతాపాల్ని నియంత్రించుకోలేం.
https://allinone-vivega.blogspot.in/2012/05/eenadu-sunday-magazine-06052012.html?m=0


ఎమోషనల్ ఇంటలిజెన్సీ (ఉద్వేగ ప్రజ్ఞ) పెంచుకోవడానికి సాధన అవసరం. యోగా, ధ్యానం, రోజూ సంగీతం వినడం, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా సాధించవచ్చు.

భావోద్వేగాలు పెరిగితే..

ఎమోషనల్ ఇంటలిజెన్సీ లేకపోవడం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పితే అది శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది.

https://www.ntnews.com/zindagi/%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%97-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E-6-1-412414.aspx

http://www.acchamgatelugu.com



No comments:

Post a Comment