Friday, February 23, 2018

English - Telugu - Technical Words





abrasives, n. pl. అపఘర్షకాలు;
   bomded -, బంధిత అపఘర్షకాలు;
  coated -, పూసిన అపఘర్షకాలు;
  manufactured -, ఉత్పాదక అపఘర్షకాలు;
  super -, అమిత అపఘర్షకాలు;

abstract, adj. వియుక్త; ఊహాతీతమయిన; అమూర్త; అరూప; నైరూప్య; (ant.) concrete;
abstract art, ph. నైరూప్య చిత్రం; నైరూప్య చిత్రకళ;
- concept, ph. వియుక్త ఊహనం, వియుక్త భావం;
- number, ph. వియుక్త సంఖ్య;
- objects, ph. అమూర్త పదార్థాలు;



Links to Wikipedia English -Telugu Dictionary

A


E



https://te.wikipedia.org/wiki/ ఇంగ్లీషు-తెలుగు_నిఘంటువు_(A)

Emotional Intelligence in Telugu - ఉద్వేగ ప్రజ్ఞ - భావోద్వేగ మేధస్సు



ఉద్వేగ ప్రజ్ఞ -  భావోద్వేగ మేధస్సు


పూర్తి వ్యాసము
https://www.mcrhrdi.gov.in/emodules/EMOTIONAL%20INTELLIGENCE.pdf

కోపము అనేది మరోక దు:ఖకరమైన ఉద్వేగము.
http://54.243.62.7/health/article-62693


http://www.pslvtv.com/post.php?postid=8174/


నిద్ర
రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. మనం నిద్రలో ఉన్నప్పుడు మెదడు మరింత శక్తిని సంతరించుకుంటుంది. నిద్ర తగ్గితే ఉద్వేగ ప్రజ్ఞ తగ్గుతుంది. కోపతాపాల్ని నియంత్రించుకోలేం.
https://allinone-vivega.blogspot.in/2012/05/eenadu-sunday-magazine-06052012.html?m=0


ఎమోషనల్ ఇంటలిజెన్సీ (ఉద్వేగ ప్రజ్ఞ) పెంచుకోవడానికి సాధన అవసరం. యోగా, ధ్యానం, రోజూ సంగీతం వినడం, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా సాధించవచ్చు.

భావోద్వేగాలు పెరిగితే..

ఎమోషనల్ ఇంటలిజెన్సీ లేకపోవడం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పితే అది శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది.

https://www.ntnews.com/zindagi/%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%97-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E-6-1-412414.aspx

http://www.acchamgatelugu.com