16 May 2014
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి-ఎన్‌డిఎ కూటమికి అసాధారణ ఆధిక్యత అందించారు. బిజెపికి ఒంటరిగానే మెజారిటీ సమకూరింది. ఎమర్జెన్సీ అనంతరం పలు పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీని మినహాయిస్తే గతంలో ఎన్నడూ ఒక కాంగ్రెసేతర పార్టీకి సర్వసంపూర్ణమైన ఆధిక్యత కేంద్రంలో లభించలేదు. అసలు 1984 ఎన్నికల తర్వాత ఇంత వరకూ కేంద్రంలో ఒక పార్టీకే ఆధిక్యత సమకూరిన ఉదాహరణ లేదు.
Prajasakti - 16 May 2014
20 May 2014
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.
http://telugu.webdunia.com/newsworld/news/national/1405/20/1140520039_1.htm
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నిక. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన సమావేశంలో మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు.
http://www.sakshi.com/news/elections-2014/narendra-modi-sworn-in-as-prime-minister-on-26th-132171?pfrom=home-top-story
No comments:
Post a Comment