Friday, September 20, 2013

Akkineni Nageswara Rao - Telugu Films and Songs - Videos

Akkineni Nageswara Rao - Telugu Films and Songs - Videos

Akkineni Nageswara Rao - Telugu Films and Songs - Videos

అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు పాటలు వీడియోలు

Balaraju, Illarikamu, Jayabheri, Bhakta Tukaram

Authors





Youtube Search link for films of Nageswara Rao

Hit films of Nageswara Rao

S.
No.         Film                                         Date of release
1     Sri Seeta Rama Jananam     01/12/1944    
2     Mayaalokam                             10/10/1948    
3     Mugguru Maraateelu                   1/6/1946    
4     Palnatiyuddam                         24/9/1947      
5     Ratnamala     02/01/1948    
6     Balaraju     26/02/1948    
7     Keelu Gurram     19/02/1949    
8     Rakha Rekha     30/04/1949    
9     Lila Majnu     01/10/1949    
10     Palletoori Pilla     27/04/1950    
11     Swapna Sundari     10/11/1950         
12     Samsaram     29/12/1950    
13     Mayalamarari     14/06/1951    
14     Shtri Sahasam     09/08/1951    
15     Paradesi     14/01/1953        
16     Brathukuteruvu     06/02/1953    
17     Devadasu     26/06/1953    
18     Chakrapani     19/03/1954    
19     Vipranarayana     10/12/1954    
20     Missamma     12/01/1955    
21     Ardhangi     26/01/1955    
22     Rojulu Marayee     14/04/1955      
23     Anarkhali     28/04/1955    
24     Santanam     05/08/1955    
25     Vadina     09/09/1955    
26     Dongaramudu     01/10/1955    
27     Bhaleramudu     06/04/1956    
28    Ilavelupu     21/06/1956    
29     Thodikodallu     11/01/1957    
30     Sateesavitri     11/01/1957


http://www.idlebrain.com/trade/records/anr100days.html

Collected Knols

More Telugu Films

Comments

Birth day

20th September
Narayana Rao - 26 Aug 2011

14.11.2012

Checking and removing all links to videos of non-YT partners.

Short urls

http://knol.google.com/k/-/-/2utb2lsm2k7a/4939
Narayana Rao - 06 Jul 2011

Dr. Baliram Hedgewar - Founder RSS - Biograpphy - Telugu


డా.హెడ్గేవార్  1, ఏప్రిల్  1889  సంవత్సరం ఉగాది పర్వదినాన నాగపూర్ లో జన్మించారు. 1925 విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు. ఆ రోజున డాక్టరుజీ  సీమో లంఘన ఉద్యమము చేపట్టారు. అంటే మనకు ఉన్న అడ్డంకులను అధిగమించడం అన్న మాట. 


 సంఘ కార్యమంటే సామాజిక కార్యం. అంటే ఈశ్వరీయ కార్యం. ఈ పనిని సాధించటానికి శాఖను ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక గంట శాఖ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ దేశం గురించి తెలుసుకొంటూ ఈ దేశం గురించి పని చేయటం ఎలాగో నేర్చుకొంటూ, ఈ పనిలో తమ జీవితాలనే అర్పించిన అనేకమంది శ్రేష్ట పరంపర మనకు సంఘంలో కనబడుతుంది.


http://www.lokahitham.net/2012/03/blog-post_6940.html

http://successnews.blogspot.in/2011/04/blog-post_7720.html

http://www.prabhanews.com/specialstoryies/article-103127

http://www.prabhanews.com/specialstories/article-285392

http://www.esahithi.com/rachanalu/ArticleView.aspx?ID=24

Sunday, September 8, 2013

Vighneswarudiki Undrallu - Andhra - Telugu - Food Item - విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్లు

Veturi Sundara Ramamurty Telugu Songs Collection Video


Abba Nee Teeyani Debba
Induvadana
Subhalekha
anando
Malli malli

__________________

__________________

Palmistry Telugu Free Video Lessons (1-5) - హస్తసాముద్రిక శాస్త్రము


హస్తసాముద్రిక శాస్త్రము

చెయ్యి చూసి భవిష్యత్తుచెప్పుట

__________

__________



_________

_________


_________

_________

_________

_________



_________

_________

Dhanlakhmi Pooja on Deepawali (Telugu)



_____________

_____________

Vinayaka Chaviti Pooja Vidhanam (Telugu) - వినాయక చవితి పూజా విధానం

ఋగ్వేదము - వినండి - చదవండి - అర్ధము తెలుసుకోండి

Saturday, September 7, 2013

Leaves Used in Ganesh Puja -వినాయక చవితి ఏకవింశతి పత్రి పూజ



వినాయక చవితి  ఏకవింశతి పత్రి పూజ

వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైనవి పత్రాలు. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు అర్ధంగాక చాలామంది వీటిని సరిగా గుర్తించలేకపోతారు. అలాగాక వీటిపై అవగాహన ఉంటే వాటిని సులువుగా గుర్తించవచ్చు. ఆ వివరాలను తెలుసుకుందాం.

1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

2. దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

3. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

4. బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

5. దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

7. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.

8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

9. చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

10. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

11. మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

14. సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

16. దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

17. జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

18. అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

19. దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

20. గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

21. అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు.

Source:
A facebook post by
https://www.facebook.com/suvarna.radhaakrishna

Vinayaka Chaviti Pooja Vidhanam (Telugu) - వినాయక చవితి పూజా విధానం

Vighneswarudiki Undrallu - Andhra - Telugu - Food Item - విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్లు