Friday, September 20, 2013

Dr. Baliram Hedgewar - Founder RSS - Biograpphy - Telugu


డా.హెడ్గేవార్  1, ఏప్రిల్  1889  సంవత్సరం ఉగాది పర్వదినాన నాగపూర్ లో జన్మించారు. 1925 విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు. ఆ రోజున డాక్టరుజీ  సీమో లంఘన ఉద్యమము చేపట్టారు. అంటే మనకు ఉన్న అడ్డంకులను అధిగమించడం అన్న మాట. 


 సంఘ కార్యమంటే సామాజిక కార్యం. అంటే ఈశ్వరీయ కార్యం. ఈ పనిని సాధించటానికి శాఖను ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక గంట శాఖ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ దేశం గురించి తెలుసుకొంటూ ఈ దేశం గురించి పని చేయటం ఎలాగో నేర్చుకొంటూ, ఈ పనిలో తమ జీవితాలనే అర్పించిన అనేకమంది శ్రేష్ట పరంపర మనకు సంఘంలో కనబడుతుంది.


http://www.lokahitham.net/2012/03/blog-post_6940.html

http://successnews.blogspot.in/2011/04/blog-post_7720.html

http://www.prabhanews.com/specialstoryies/article-103127

http://www.prabhanews.com/specialstories/article-285392

http://www.esahithi.com/rachanalu/ArticleView.aspx?ID=24

No comments:

Post a Comment