Watch Saibaba and Listen to Songs sung by him
_______________
_______________
http://www.youtube.com/watch?v=5Ft_qcyq3jM
Video uploaded by RajshriTelugu - YT Partner
పుట్టపర్తి సాయిబాబా జీవిత చరిత్ర
సత్యసాయి బాబా , సత్యనారాయణ రాజుగా, 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో, అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించారు
1940 అక్టోబర్ 20వ తేదీన 14వ ఏట సత్యనారాయణ రాజు తనను తాను సాయిబాబాగా ప్రకటించుకున్నారు. 1946లో ఊటీ, తిరుపతి, హైదరాబాద్ సందర్శించిన బాబా ప్రజలకు తన సందేశాలను వినిపించారు. దేశ, విదేశాలలో పర్యటించిన బాబా తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మంది భక్తులను ప్రభావితులను చేశారు.
http://www.suryaa.com/archives/Article.asp?cat=4&subCat=1&ContentId=25647
సత్య సాయి బాబా వికీపీడియా
http://www.teluguone.com/news/content/regional-24-1402.html
భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర (బుర్ర కథ)
http://yuvatarangam.blogspot.in/2011/01/blog-post.html
పుట్టపర్తి సాయిబాబా జీవిత చరిత్ర - సత్యనారాయణరాజు నుంచి.. సత్యసాయిగా..
http://bhagavan-satyasai.blogspot.in/2011/04/blog-post_3302.html
No comments:
Post a Comment