Tuesday, November 29, 2011

Subrahmanya Shashti

సుబ్రహ్మణ్య షష్టి


కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు. ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.

దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర అరిష్టద్వార్గాలనే ఆరు తలలను తుంచివేయాలి. ఇదే షణ్ముఖుని రూపవిశిష్టం. మార్గశిర మాసంలో శుద్ధ షష్టి రోజున వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం. భక్తులందరికీ ఎంతో పవిత్రమైనది.


http://www.teluguone.com/devotional/content/guru-swaroopudu-subrahmanyudu-106-1310.html


Subrahmanya Charitra YouTube Video


________________




________________

Play list of 39 videos

Play list