Thursday, March 22, 2012

Ugadi - నందన నామ సంవత్సర ఉగాది

నేడు నందన నామ సంవత్సర ఉగాది

ఉగాది శుభాకాంక్షలు.

ఈ ఉగాదికి ఒక కవిత


ఉగాది పండుగ వస్తోంది
ఉత్సాహాన్ని తెస్తోంది
ఊరంతా సంతోషం
ఉరకలు వేసే సందోహం

ఉప్పు, పులుపు, చెరుకు, చేదు
ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం 
ఉదయం తలంటు పోత
ఉత్సాహం కొత్త బట్టల జత 

ఊరి దేవత సంబరం
ఉత్కంట గొలిపే వినోదం 
ఉగాది పంచాంగ శ్రవణం
ఊరట ఇచ్చే గోచారం వివరం

ఉంది ఉంది మంచి పొంచి  
ఉన్నది గ్రహాల బలం
ఊరికి కొంచెం ఉపకారం 
ఉగ్ర గ్రహాల శాంతికి దానం

ఉన్నత స్థితికి సోపానం
ఉద్వాసన - ఇబ్బందులు మాయం
ఉగాది పండుగ ధ్యేయం 
ఉత్సాహాన్ని పెంచడం

Panchangam

తెలుగు పంచాంగం

చూడండి

http://www.epanchangam.com/

Friday, February 3, 2012

Telugu Language History and Development

తెలుగు భాషా చరిత్ర - అభివృద్ధి


Google search link for  తెలుగు భాషా చరిత్ర 

నన్నయకు పూర్వం – తెలుగు భాష సాహిత్యం ..


నన్నయకు పూర్వం – తెలుగు భాష సాహిత్యం


తెలుగు భాషా సాహిత్య స్రవంతి ఆచార్య సిమ్మన్న

http://www.visalaandhra.com/kreeda/article-౧౫౪౨


చిలుకూరి నారాయణ రావు - 240 గ్రందాల రచయిత
http://www.eenadu.net/sahithyam/display.asp?url=pratibhavantulu103.htm

మాతృభాషా పరిరక్షణ - భవిష్యత్‌ తరాలు

http://www.visalaandhra.com/literature/article-౫౫౧౫౪
3 July 2011