Tuesday, May 20, 2014

Shatruvu - Telugu Film Songs - Videos



Full Film - Satruvu Video
_________________

_________________


Knol 5081

Narendra Modi - Telugu Biography - 16 May 2014 - నరేంద్ర మోడీ జీవిత చరిత్ర


16 May 2014
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి-ఎన్‌డిఎ కూటమికి అసాధారణ ఆధిక్యత అందించారు. బిజెపికి ఒంటరిగానే మెజారిటీ సమకూరింది. ఎమర్జెన్సీ అనంతరం పలు పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీని మినహాయిస్తే గతంలో ఎన్నడూ ఒక కాంగ్రెసేతర పార్టీకి సర్వసంపూర్ణమైన ఆధిక్యత కేంద్రంలో లభించలేదు. అసలు 1984 ఎన్నికల తర్వాత ఇంత వరకూ కేంద్రంలో ఒక పార్టీకే ఆధిక్యత సమకూరిన ఉదాహరణ లేదు.
Prajasakti - 16 May 2014

20 May 2014

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.

http://telugu.webdunia.com/newsworld/news/national/1405/20/1140520039_1.htm



ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న  నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నిక. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన  సమావేశంలో మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు.
http://www.sakshi.com/news/elections-2014/narendra-modi-sworn-in-as-prime-minister-on-26th-132171?pfrom=home-top-story



Sunday, May 18, 2014

Telugu People in President of India Elections


సర్వేపల్లి రాధాకృష్ణన్
కోక సుబ్బా రావు
నీలం సంజీవ రెడ్డి

____________________

____________________

Narendra Modi - Telugu Biography - నరేంద్ర మోడీ జీవిత చరిత్ర


17.5. 2014

నరేంద్ర మోదీ విజయం - ఢిల్లీ పయనం
________________

________________


24.4.2014
వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని  వదోదరలో  ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు (24.4.2014) ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు లక్షలమంది కాషాయదళంతో ప్రదర్శనగా వెళ్ళి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య మనవడు జస్టిస్ గిరిధర్ మాలవ్య వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్‌ని బలపరిచారు.

పవన్ స్పీచ్ ఆన్ నరేంద్ర మోడీ
____________

____________

..........................
‘దేశం సంక్షోభంలో ఉంది. గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూ
కృషి చేయాలి. బిజెపిపై ప్రజా నమ్మకం వమ్ముకానివ్వను శక్తిమేర కృషి చేస్తా. అందుకు మీ ఆశీస్సులు కావాలి’ - నరేంద్ర మోడీ
........................
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన వెంటనే మోడీ వినమ్రతతో శిరసు వంచి నమస్కరించారు. సీనియర్ నాయకుడు జోషికి పాదాభివందనం చేసి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు మిఠాయి తినిపించారు.


‘దేశంలోని అన్ని రంగాలు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొత్తం దేశమే సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన గుజరాత్ సిఎం నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

____________

____________


 నరేంద్ర మోడీ జీవిత చరిత్ర

నరేంద్ర మోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు.

నరేంద్ర మోడీతండ్రి ఒక చిన్న టీ కొట్టు నడిపేవారు. తల్లి చిన్న గానుగ నడిపేది. మోడీ ఆరో ఏటనుండి ఉదయం తండ్రికి సహాయం చేసి పాటాశాలకు వెళ్ళేవాడు.

నరేంద్ర మోడీ ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది.

18 ఏళ్ల వయసులో మోడీ సంన్యాసం తీసుకుంటాను అని ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండు ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య యొక్క బస్సు స్టాండ్ లోని టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా  టీ అమ్మడం ప్రారంభించారు.  కొన్ని రోజులు గడిచాక ఆయన   రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.

 1971 లో మోడి  ఆర్.యస్.యస్  శిక్షణ శిబిరానికి నెల రోజులు వెళ్లారు. శిక్షణ తరువాత   ఆయనను ఆర్.యస్.యస్ వాళ్ళు అఖిల భారత విధ్యార్ధి పరిషద్ గుజరాత్ శాఖ వ్యవహారమును చూడమని నియమించారు.

 1974 లో మోడి నవనిర్మాన్ ఆందోళన లో పాల్గొన్నారు.    1975లో కేంద్ర పభుత్వము అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆర్.యస్.యస్  వాళ్ళని జైలుకి పంపించిది. మోడీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా పని చేశారు.



Narendra Modi - Detailed Biography in English
http://guide-india.blogspot.com/2013/09/narendra-modi-biography.html


Bibliography

http://www.narendramodi.in/lng/telugu/biography.html

13 September 2013
http://telugu.oneindia.in/news/india/bjp-declares-narendra-modi-as-pm-candidate-122422.html

Saturday, May 10, 2014